పేకాట స్థావరంపై దాడి

Advertisement

అక్షరటుడే, నందిపేట్: మండలంలోని బాద్గునలో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం తనిఖీలు జరిపారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.23 వేలు నగదు సీజ్ చేసినట్లు సీఐలు అంజయ్య, అజయ్ బాబు తెలిపారు. నందిపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement