పోచారంను కలిసిన సీపీ

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని నిజామాబాద్ సీపీ వి.సత్యనారాయణ కలిశారు. బాన్సువాడ లో పోచారంను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుచ్పగుచ్ఛం అందించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ACB RAIDS | రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు.. ఏసీబీ సోదాల్లో గుర్తింపు