ఫీల్డ్ ఆఫీసర్ గా భాస్కర్

అక్షరటుడే, బాన్సువాడ: తెలంగాణా రాష్ట్ర గురుకులాల స్టూడెంట్ కౌన్సెలింగ్ సెల్ రాష్ట్ర ఫీల్డ్ ఆఫీసర్ గా ఆర్.భాస్కర్ నియమితులయ్యారు. గురుకులాల్లో విద్యార్థులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని భాస్కర్ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Doctorate | అధ్యాపకురాలు సౌమ్యకు డాక్టరేట్