ముందస్తు సంక్రాంతి వేడుకలు

Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని ఆల్ఫోర్స్ లిటిల్ నేషనల్ పాఠశాలలో బుధవారం నూతన సంవత్సర, ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ చందన పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Allu Arjun - Sneha Reddy : అట్ట‌హాసంగా అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్.. వీరి ల‌వ్ స్టోరీ ఎలా సాగింది అంటే...!