వరి కోత యంత్రం ఢీకొని వృద్ధుడి మృతి

Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలో వరి కోత మిషన్
ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోల్కంపేట గ్రామానికి చెందిన షాబుద్దీన్(70) బుధవారం ప్రమాదవశాత్తు వరి కోత యంత్రం కిందపడ్దాడు. తీవ్ర గాయాలపాలై ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Coal Mine | కూలిన బొగ్గుగని పైకప్పు.. ముగ్గురు కార్మికులు మృతి