అభ్యాస కరస్పాండెంట్ శ్రీనివాస్ హఠాన్మరణం

0

అక్షరటుడే, నిజామాబాద్ నగరం: వినాయక్ నగర్ లోని అభ్యాస స్కూల్ కరస్పాండెంట్ చెన్న శ్రీనివాస్(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో సోమవారం అర్థరాత్రి తన ఇంట్లో మరణించారు. అభ్యాస పాఠశాలను స్థాపించి అందరికీ చేరువైన శ్రీనివాస్ సౌమ్యుడిగా పేరుంది.