ఆర్మూర్‌లో ఓటరు చైతన్య ర్యాలీ

0

అక్షరటుడే, ఆర్మూర్‌: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గురువారం ఆర్మూర్‌ పట్టణంలో ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేశారు. తహశీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, డీటీ విజయ్ కాంత్ ఆధ్వర్యంలో సీనియర్‌ ఓటర్లను సన్మానించారు.