కవితకు ఘన స్వాగతం

0

అక్షరటుడే, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో సోమవారం ఎమ్మెల్యే గణేష్ గుప్తా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.