గోమాతకు అంత్యక్రియలు

0

అక్షరటుడే, ఆర్మూర్‌: రోడ్డు ప్రమాదంలో మరణించిన గోమాతకు ఆర్యసమాజ్‌ సభ్యులు శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం ఉదయం పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో ఆవు మృతి చెందింది. ఆర్మూర్‌ సర్వసమాజ్‌ అధ్యక్షుడు రాజు, ఖాందేశ్‌ ప్రశాంత్‌ కలిసి అంత్యక్రియలు పూర్తి చేశారు.