నేడు నిజామాబాద్ లో బీజేపీ సభ

0

హాజరు కానున్న ప్రధాని

అక్షరటుడే, నిజమాబాద్: ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కు రానున్న ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం బీజేపీ జన గర్జన సభలో పాల్గొంటారు. ఇందుకోసం పార్టీ అధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.