అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని మగ్గిడి ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరం రాశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, టాయిలెట్ల సమస్యను వివరిస్తూ.. శనివారం లెటర్లు రాసి పోస్ట్‌బాక్స్ ద్వారా సీఎం కార్యాలయానికి పంపించారు.