అక్షరటుడే, ఆర్మూర్: సీఎం రేవంత్​రెడ్డి, పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​, కాంగ్రెస్ నేత వినయ్​కుమార్​ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్​ నాయకులు డొంకేశ్వర్ లో గురువారం పాలాభిషేకం చేశారు. బీసీ రిజర్వేషన్​, ఎస్సీ వర్గీకరణ సంబురాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు.