అక్షరటుడే, వెబ్ డెస్క్: కమిషనరేట్ పరిధిలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఇన్స్పెక్టర్లకు ట్రాన్స్ఫర్ చేస్తూ.. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.