Home తెలంగాణ షెల్టర్ హోమ్‌కు నిరాశ్రయుల తరలింపు తెలంగాణనిజామాబాద్ షెల్టర్ హోమ్‌కు నిరాశ్రయుల తరలింపు By Akshara Today - August 25, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలో శనివారం రాత్రి మున్సిపల్ కమిషనర్ మంద మకరందు పర్యటించారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న నిరాశ్రయులను షెల్టర్ హోమ్‌కు తరలించారు. మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR పార్టీలోనే ఉంటా.. పోటీలోనూ ఉంటా : మోహన్ రావు పటేల్ ఉపాధ్యాయులు గురుకులాల్లో రాత్రి బస చేయాలి వైభవంగా రామారావు మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన