Home తెలంగాణ కామారెడ్డి సోమవారం ప్రజావాణి రద్దు తెలంగాణకామారెడ్డి సోమవారం ప్రజావాణి రద్దు By Akshara Today - September 1, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షర టుడే, కామారెడ్డి టౌన్: జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు సహకరించాలని కోరారు. RELATED ARTICLESMORE FROM AUTHOR జగిత్యాలలో ఘనంగా మధుయాష్కీ జన్మదిన వేడుక ఐఎంఏ రాష్ట్ర క్రీడల కమిటీ ఏర్పాటు ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి