అక్షరటుడే, ఎల్లారెడ్డి: భారీ వర్షాలతో లింగంపేట మండలం భవానీపేటలో ఇల్లు కూలింది. గత మూడునాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో గ్రామంలోని వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యలకు చెందిన పెంకుటిల్లు ఇల్లు నేలకొరిగింది. వర్షాలకు ఇల్లు కోల్పోవడంతో నివాసం కూలడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. ప్రస్తుతం ఇల్లు కూలిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది.