అక్షరటుడే, బాన్సువాడ : హెచ్ఐవీపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని ఎయిడ్స్ కౌన్సిలర్ డాక్టర్ శ్రీలత అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఎయిడ్స్ కంట్రోల్, జువాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి, కృష్ణ, పద్మ, విఠల్ , అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.