కామారెడ్డి ఎస్బీ సీఐ బాధ్యతల స్వీకరణ

0

అక్షరటుడే, కామారెడ్డి: స్పెషల్ బ్రాంచి సీఐగా ఎం.జార్జి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.