అక్షరటుడే, జుక్కల్ : పిట్లంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన ప్లాట్‌లను మంగళవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట తహసీల్దార్ వేణుగోపాల్, సిబ్బంది ఉన్నారు.