అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఆదివారం ఉగ్రదాడి కలకలం రేపింది. టీఆర్‌సీ భవనం సమీపంలో ఉగ్రవాదులు గ్రెనెడ్‌తో దాడి చేశారు. ఈదాడిలో 12 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.