అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు బుధవారం క్రీడా పోటీలు నిర్వహించారు. చెస్, క్యారం, షటిల్, టెన్నికాయిట్ తదితర పోటీలు నిర్వహించగా ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను జిల్లా నాయకులు ప్రారంభించారు.