అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బీరు సీసాలో కప్ప అవశేషాలు కనిపించాయి. ఈ ఘటన డొంకేశ్వర్ మండల కేంద్రంలోని వైన్ షాప్ లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బీర్ కొనుగోలు చేయగా అందులో కప్ప కనిపించడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు.