అక్షరటుడే, బాన్సువాడ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. నస్రుల్లాబాద్ మండలం బొమ్మందేవ్ పల్లి, దుర్కి శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తరువుతీస్తే చర్యలతో తప్పవని హెచ్చరించారు.