అక్షరటుడే, ఎల్లారెడ్డి: నాగిరెడ్డిపేట మండలంలోని జగ్గీ చెరువు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుందని లుంగీ, షర్ట్ ధరించి ఉన్నట్లు చెప్పారు.