Home అంతర్జాతీయం ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడి అంతర్జాతీయం ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడి By Akshara Today - November 17, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై బాంబు దాడి జరిగింది. రెండు బాంబులు గార్డెన్ ప్రాంతంలో పడిపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. శనివారం ఈ ఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అతని కుటుంబం ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. RELATED ARTICLESMORE FROM AUTHOR బంగ్లాదేశ్లో ఇస్కాన్ భక్తుల నిలిపివేత బంగ్లాదేశ్లో మరో ఇస్కాన్ సభ్యుడి అరెస్ట్ అమెరికాలో కాల్పులు..తెలుగు విద్యార్థి మృతి