అక్షరటుడే, వెబ్‌డెస్క్: శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడకు చెందిన కౌశిక్ రాఘవ(17) హైదరాబాదులోని మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి రాఘవ హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.