అక్షరటుడే, ఆర్మూర్‌: ఆర్మూర్ ఆర్టీసీ ఆధ్వర్యంలో అరుణాచలానికి శనివారం ప్రత్యేక బస్సు బయలుదేరింది. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం(మెయింటెనెన్స్‌ విభాగం) శంకర్‌, డిపో మేనేజర్‌ రవికుమార్‌, ఎంఎఫ్‌ గంగాకిషన్‌, చక్రవర్తి, ఎన్వీ రెడ్డి, యూత్ అశోక్, కోడిచర్ల నర్సయ్య, బుకింగ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.