అక్షరటుడే, వెబ్ డెస్క్: భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు దరిచేరాయి. ఈ సందర్భంగా నేడు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈరోజు ఉదయం 11 గంటలకు వేడుక ఏర్పాటు చేశారు. “హమారా సంవిధాన్.. హమారా స్వాభిమాన్ ” అనే నినాదంతో ఏడాది పొడవునా రాజ్యాంగ వేడుకలు నిర్వహించనున్నారు.