అక్షరటుడే, ఆర్మూర్: గ్లోబల్ సౌత్ అలయన్స్ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ఇండోనేషియాలో పర్యటించారు. అక్కడి మంత్రులు, ప్రతినిధులతో చర్చలు జరిపారు.