అక్షరటుడే, ఆర్మూర్ : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కుటుంబసభ్యులకు వైద్య ఖర్చుల కోసం రూ. 2.50 లక్షల ఎల్‌వోసీని కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి శనివారం అందజేశారు. మాక్లూరు మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. కాగా, ఎల్‌వోసీని అందజేసిన వినయ్‌రెడ్డికి లక్ష్మి కుటంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.