తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిల్‌

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై రచయిత జూలూరి గౌరీ శంకర్‌ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలని పిల్‌ దాఖలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.