అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పింక్‌బాల్‌ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల అధిక్యంలో నిలిచింది. ట్రావిస్‌ హెడ్‌ (140) సెంచరీతో రాణించారు. బుమ్రా, సిరాజ్‌ చెరో 4 వికెట్లు పడగొట్టారు.