అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బాపూజీ వచనాలయం పాలకవర్గ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన సీనియర్‌ జర్నలిస్ట్‌ ఏఎస్‌ సాంబయ్యను సన్మానించారు. సోమవారం నగరంలోని శబ్దతరంగిని సంస్థ కార్యాలయంలో సంస్థ అధ్యక్షుడు శేర్ల దయానంద్‌ సాంబయ్యకు భగవద్గీత అందించి సన్మానించారు.