అక్షరటుడే, ఆర్మూర్ : ముప్కాల్ మండలం రెంజల్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిక్షనరీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు లింగం, ముప్కాల్ ఎస్సై రజినీకాంత్, బాల్కొండ అధ్యక్షుడు జ్ఞాన సాగర్ రెడ్డి, ప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.