అక్షరటుడే, వెబ్ డెస్క్: జార్జియా అధ్యక్షుడిగా ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మిఖేల్ కవెలాష్విలి నియమితులయ్యారు. ఎన్నో వివాదాస్పద పరిణామాల తర్వాత ఈ నియామకం జరిగింది. ఆయన పీపుల్స్ పవర్ పార్టీ సహ వ్యవస్థాపకుడు. ప్రస్తుత అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచ్విలి పదవీ కాలం ఈనెల 29 ముగియనుంది.