అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఏపీలోని కాకినాడలో కుడా ఛైర్మన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆదివారం అపశృతి చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకార వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో వేదికపై ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. దీంతో నేతలకు ప్రమాదం తప్పింది.