Home తెలంగాణ కామారెడ్డి ఆర్యక్షత్రీయ కార్యవర్గం ఎన్నిక తెలంగాణకామారెడ్డి ఆర్యక్షత్రీయ కార్యవర్గం ఎన్నిక By Akshara Today - December 15, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల ఆర్య క్షత్రీయ కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలాధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా భీంరావు, కార్యదర్శిగా శంకర్ రావు, సలహాదారులుగా రాజేశ్వర్ రావు, ప్రభాకర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. RELATED ARTICLESMORE FROM AUTHOR బిగ్ బాస్ సీజన్-8 విజేత.. నిఖిల్ మలియక్కల్ నగరంలో యువకుడి దారుణ హత్య ఎడ్లబండిని ఢీకొని ఒకరి మృతి