అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : జగిత్యాలలోని ఇందిరాభవన్‌లో ఆదివారం టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి కేకు కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. కార్యక్రమంలో రఘువీర్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.