అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీలో ఏజెంట్ల గా చేరితే అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కేవలం పదో తరగతి, ఆపైన విద్యార్హతలతో మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు, బిజినెస్‌ పర్సన్లు, టీచర్లు, టాక్స్‌ కన్సల్టెంట్లు ఇలా ప్రతిఒక్కరికి ఎల్‌ఐసీ అడ్వైజర్‌గా చేరి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు 9948899722, 701328061లో సంప్రదించవచ్చు.