అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండల కేంద్రంలో మాదాల చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీఆర్ ఎలా చేయాలనే విషయాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఠాగూర్, పీవీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.