అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో పార్టీ జిల్లా నేతలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ర్యాలీలో పాల్గొని నినాదాలు చేశారు.