అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి. బుధవారం ఖోఖో, సైక్లింగ్, అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీలను జిల్లా యువజన, క్రీడల అధికారి ముత్తెన్న ప్రారంభించారు.