అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో ఓ డబుల్ బెడ్‌రూం ఇంటి నిర్మాణానికి మంజూరైన రూ.5 లక్షల చెక్కును కాంగ్రెస్ నాయకులు బుధవారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కురుమ సాయిబాబా, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, సామెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.