Home తెలంగాణ సిద్దులగుట్టపై భక్తుల ప్రత్యేక పూజలు తెలంగాణనిజామాబాద్ సిద్దులగుట్టపై భక్తుల ప్రత్యేక పూజలు By Akshara Today - January 1, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టపై బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగుహలోని శివాలయం, రామాలయాలను భక్తులు దర్శించుకున్నారు. భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. RELATED ARTICLESMORE FROM AUTHOR 6న ఢిల్లీకి కేటీఆర్ బీసీ కులగణనపై నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫిబ్రవరి 4 ఇకపై సామాజిక న్యాయ దినోత్సవం: సీఎం