అక్షరటుడే, వెబ్ డెస్క్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ముడిసరుకుతో వెళ్తున్న లారీలో బుధవారం రాత్రి మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీకి హైటెన్షన్ వైరు తగలడంతో మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారి తెలిపారు.