Home తెలంగాణ కామారెడ్డి షబ్బీర్‌అలీని కలిసిన ఏఎంసీ ఛైర్మన్ తెలంగాణకామారెడ్డి షబ్బీర్‌అలీని కలిసిన ఏఎంసీ ఛైర్మన్ By Akshara Today - January 2, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షర టుడే, నిజాంసాగర్: పిట్లం ఏఎంసీ ఛైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. RELATED ARTICLESMORE FROM AUTHOR గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా 13 నెలల్లో రాష్ట్రంపై రూ.1,46,918 కోట్ల అప్పు మస్తాన్ సాయికి డ్రగ్స్ పాజిటివ్