అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులకు సీఎంకు వివరించారు.