అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్లాస్టిక్ వ్యర్థాల యూనిట్ ఏర్పాటు కోసం లింగంపేటలోని డంపింగ్ యార్డును డీఆర్డీవో సురేందర్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం నాగన్న దిగుడుబావిని సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో నరేశ్, ఏపీఎం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ తదితరులున్నారు.