అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని జీజీహెచ్లో సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో వైద్యఆరోగ్య సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.