శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం

హేమంత రుతువు

పుష్యమాసం

శుక్లపక్షం షష్ఠి: రా. 9-05 తదుపరి సప్తమి పూర్వాభాద్ర: రా. 9-33 తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం:

అమృత ఘడియలు : తె. 6-32 నుంచి..

దుర్ముహూర్తం: మ. 2-00 నుంచి 3-31 వరకు..

రాహుకాలం: సా. 4-07 నుంచి 4-51 వరకు..

సూర్యోదయం: ఉ. 6.36 గంటలకు..

సూర్యాస్తమయం: సా.5.35 గంటలకు..